NTR: జగ్గయ్యపేట పట్టణంలోని విలియంపేట 14వ వార్డులోని క్రడా, 15వ ఫైనాన్స్ నిధులు 30 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. అయన వెంట కౌన్సిలర్ నకిరకంటి వెంకట్, తదితరులు ఉన్నారు.