TG: గ్రూప్-2 బబ్లింగ్ ఇష్యూపై TGPSC కీలక సమీక్ష నిర్వహించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో కమిషన్ ఉంది. దీనికోసం గత సుప్రీం, డివిజన్ బెంచ్ తీర్పులను పరిశీలిస్తోంది. 1032 పోస్టుల్లో.. పార్ట్-B బబ్లింగ్ చేసిన 120 మందికి జాబ్స్ వచ్చినట్లు, 1:3 లిస్టులో 350 మంది ఉన్నట్లు సమాచారం. అసలు బబ్లింగ్ అభ్యర్థులు ఎంతమందో కమిషన్ ఆరా తీస్తోంది.