VZM: రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సాలూరు మండలం పెదబోరబందలో బుధవారం జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల పేరున ఉన్న భూమిని పైసా ఖర్చు లేకుండా సమగ్ర వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్ది, సబ్ కలెక్టర్ వైశాలి పాల్గొన్నారు.