MBNR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని షాప్ నెంబర్ 16 రీ- టెండర్ పూర్తయింది. లాటరీలో 28 మంది పాల్గొనగా 22వ నెంబర్ టోకెన్ గల శ్రీను మద్యం దుకాణాన్ని దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో 16వ నెంబర్ మద్యం దుకాణం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి రాగా, ఆమెను అధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.