KNR: కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో బుధవారం హుజురాబాద్ పట్టణంలోని మధువాని గార్డెన్లో బీజేపీ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా కన్వీనర్లు హాజరయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల బీజేపీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.