HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఉత్తర భారతీయుల ప్రతినిధి బృందంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉత్తర భారతీయులకు మరిన్ని అవకాశాలు, సౌకర్యాలు పెంపొందించే దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కొనసాగుతుందన్నారు.