PPM: భారతదేశ ఐక్యతను మాజీ హోమ్ మినిస్టర్ స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచానికి చాటి చెప్పారని MP పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. దేశ ఐక్యతను చాటి చెబుతూ ఇవాళ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం వరకు విద్యార్థులతో ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు.