NLG: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఇవాళ శాలిగౌరారంలో శాలిగౌరారం ప్రాజెక్టు రిజర్యాయర్లో చేపపిల్లలను వదిలిపెట్టి అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలని, తద్వారా మత్సకార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.