సత్యసాయి: మడకశిరలోని పలు గ్రామాల్లో ఈనెల 30 నుంచి డిసెంబర్ 8 వరకు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రథోత్సవ కార్యక్రమాల స్వందించిన ఆహ్వాన పత్రికను ప్రచార రతమును మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు బుధవారం ప్రారంభించారు.