VZM: జామి TDP మండల అధ్యక్షునిగా వర్రి రమణ నియామకమైనట్లు ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా తనపై అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రమణ పేర్కొన్నారు.