సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేని విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేశాడట. అందుకోసం ఈ మొత్తాన్ని మేకర్స్ కేటాయిస్తున్నట్లు సమాచారం.