TG: iBOMMA రవికి ఎలాంటి శిక్ష పడుతుందనే విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది. అతనిపై కాపీరైట్ చట్టం, IT యాక్ట్, మనీ లాండరింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రవికి కోర్టు కఠిన శిక్ష విధించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అలాగే మరికొందరు అతనికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ రవికి ఎలాంటి శిక్ష పడుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.