TG: హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన వెంట భట్టి, పొన్నం, పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క ఉన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
Tags :