AP: విశాఖలోని కంచరపాలెంలో హృదయవిదాకమైన ఘటన చోటుచేసుకుంది. సంజీవయ్య కాలనీ-1లో గుర్తుతెలియని వ్యక్తులు రోజులు నిండని పసికందును ముక్కలు చేసి కాలువలో పడేశారు. దీంతో స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.