MHBD: CPI పార్టీ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్త ప్రచార బస్సు జాతా నవంబరు 21న కురవి మండల కేంద్రానికి చేరుకుంటుందని జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. కురవి మండలంలో ఇవాళ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జాతాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. CPI నేతలు పాల్గొన్నారు.