SKLM: మందస ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇవాళ భేటీ బచావో- భేటీ పడావో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఆడ పిల్లలను బాహ్య ప్రపంచం నుంచి ఏలా రక్షించుకోవడం, కౌమార దశలో ఉన్న పిల్లల యొక్క వ్యక్తిగత పరిశుభ్రత గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పి. అరుణ, సుపర్వైజర్ రామలక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.