NZB: భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ఉపాధి హామీ పనులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ కూలీలందరికీ ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త పనుల గుర్తింపు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.