ATP: ఇల్లు లేని పేదలు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే CM చంద్రబాబు లక్ష్యమన్నారు. డిసెంబరులో దాదాపు 3 వేల మందికి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.