ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సామాన్యుల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. iBOMMA సైట్ను క్లోజ్ చేసిన అధికారులు.. ఎంతోమంది ప్రాణాలను తీస్తున్న సిగరెట్, మద్యం కంపెనీలను ఎందుకు క్లోజ్ చేయించలేకపోతున్నారని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రవికి ఫాలోయింగ్ ఎక్కువైందని.. ఒకవేళ MLAగా పోటీ చేస్తే గెలుపు ఖాయమని అంటున్నారు.