WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని జయముఖి ఫార్మసీ కళాశాల విద్యార్థుల అవగాహన ర్యాలీ జెండా ఊపి ర్యాలీని గురువారం SHO రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో 25% వరకు టీకాలు నివారిస్తాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచే బాధ్యత విద్యార్థులదని వెల్లడించారు.