TG: త్వరలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు SEC సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 11, 14, 17న ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.