KRNL: కర్నూలు డిగ్రీ కళాశాలలో వీహెచ్పీ, భజరంగ్ దళ్, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా “నషాముక్త యువ వికసిత్ భారత్” కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. ఇంద్ర శాంతి యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డా. మోక్షేశ్వరుడు యువత 2047 భారత వికాసంలో కీలకమన్నారు. వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.