ADB: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇటీవల స్థాయి పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాను జర్నలిస్టులు అభినందించారు. గురువారం ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ను కలిసిన జర్నలిస్టులు శాలువా కప్పి మెమొంటోతో సత్కరించారు. జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం జిల్లా అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని ఆకాంక్షించారు.