TG: ఐబొమ్మ నిర్వహకుడు రవి బ్యాంకు లావాదేవీలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ గురించి వివరాలను సేకరించారు. పోలీసులు.. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ అటాచ్ చేశారు. కాగా, రవిని 5 రోజుల పోలీసు కస్టడీ విచారణకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.