MDK: బాలల హక్కులను కాపాడాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉప్పలయ్య పేర్కొన్నారు. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలలందరూ తమకు ప్రసాదించిన హక్కులైన జీవన హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామ్యకు అప్పు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు