SRD: 10 మంది శాసనసభ్యుల అనర్హత వేటు కేసు నిర్ణయ విషయంలో తెలంగాణ స్పీకర్ తార్కారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పటాన్ చెరువు నియోజకవర్గంలో బైఎలక్షన్స్ రానున్నాయని బుస్సు మనడంతో పటాన్ చెరువు పారిశ్రామికప్రాంతాలలో సీనియర్ జర్నలిస్టుగా అందరికీ సుపరిచితుడు కస్బా శంకర్ రావు ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్లు తెలిసింది.