MHBD: పట్టణ పోలీస్ స్టేషన్ కొత్త సబ్ ఇన్స్పెక్టర్గా షేక్ షాకీర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీఐ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై సీఐ మహేందర్ రెడ్డి, SIకి పలు మార్గదర్శక సూచనలు చేశారు. గతంలో ఖమ్మం రూరల్, కల్లూరు స్టేషన్లలో ఎస్సైగా పనిచేసి.. బదిలీలో ఇక్కడికి వచ్చాడు.