GDWL: ప్రజలకు ఉపయోగపడే 108 సేవలను జిలాల్లో పెంచేందుకు ప్రయతించాలని మహబూబ్నగర్ జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ కే.రవి పేర్కొన్నారు. గద్వాల్ జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) సంధ్యా కిరణ్మయిని ఆయన కలిసి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.