ఇంగ్లండ్‌తో రేపటి నుంచి జరిగే యాషెస్ తొలి మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తరఫున జేక్ వెదర్లాండ్, బ్రెండన్ డాగెట్ అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ జట్టు: స్మిత్(C), ఖవాజా, వెదర్లాండ్, లబుషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, ఆలెక్స్ క్యారీ, స్టార్క్, నాథన్ లయన్, డాగెట్, బోలాండ్