WGL: కాకతీయ మెడికల్ కళాశాలలో MBBS మొదటి సంవత్సరం విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన WGL సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని, ర్యాగింగ్‌కు పాల్పడవద్దని హితవు పలికారు. సైబర్ నేరాల నుంచి జాగ్రత్తగా ఉండాలని CP సూచించారు.