AP: పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనికి హిల్ వ్యూ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో సచిన్ను మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.