KDP: ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలన్నా, ఇంటింటా సౌభాగ్యం వెళ్లి విరియాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లిలో స్వర్గీయ ఇందిరమ్మ జయంతిని కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. తులసి రెడ్డి మాట్లాడుతూ.. మాజీ పీఎం ఇందిరమ్మ చరిత్రకారిణి, చరితార్తురాలు అని కీర్తించారు. దేశానికి 16 ఏళ్లు ప్రధానిగా సేవలందించారన్నారు.