BPT: జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా వాడరేవు-చిలకలూరిపేట 167ఏ జాతీయ రహదారి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షలో, చీరాల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులు పూర్తయితేనే రహదారి నిర్మాణం పూర్తి అవుతుందని గుత్తేదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.