WG: కాళ్ల తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ముసాయిదా రూపకల్పనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ సుందర్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ టి.రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.