ADB: ఇప్పపువ్వు లడ్డుతో గర్భిణీలకు మేలు జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. జైనూర్ ఏఎంసీ డైరెక్టర్ రాధాభాయి ఉట్నూర్ పట్టణంలో నెలకొల్పిన మోవా లడ్డూల తయారీ, విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మోవా లడ్డులు గర్భిణీలకు మేలు చేస్తాయన్నారు.
Tags :