బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన NDA కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో NDA కూటమి నాయకుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం తర్వాత నితీష్‌తో సహా కీలక నేతలంతా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. కాగా, ఈ నెల 20న సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.