ASR: చింతూరు(M) కుయుగూరులో బుధవారం చిన్నారి శ్యామల జనని (5) అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండగా దారిలో రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన గ్రామస్థులను విషాదంలో ముంచెత్తింది.
Tags :