AP: మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా దృష్టి పెట్టామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా పేర్కొన్నారు. మావోయిస్టులు ఎవరూ లొంగిపోవడానికి రాలేదని, లొంగిపోయేవాళ్లను ఎన్కౌంటర్ చేయలేదన్నారు. ప్రజాసంఘాలు అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. అడవుల్లో పరిస్థితి బాగోలేదనే పట్టణాలకు వచ్చారని, పట్టణాలకు వచ్చిన మావోయిస్టులంతా ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని తెలిపారు.