MDK: కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీ కేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇవాళ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ. 5,000 కోట్లు కేటాయించాలన్నారు.