సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘ఒక గ్రహశకలం వారణాసిని ఢీకొట్టినప్పుడు అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. ప్రపంచం పూర్తిగా నాశనం అవుతుందా?. దీన్ని ఆపడానికి ఖండాలు, కాలక్రమాలు దాటాల్సిన రక్షకుడు అవసరమా? అనే అంశాలతో ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది.