MDK: రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘం వారోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వం వారోత్సవాలు పురస్కరించుకొని స్వర్ణ నిధి పథకాన్ని నూతనంగా అమల్లోకి తీసుకు వచ్చిందని డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ శ్వేత తెలిపారు. డిపాజిట్లో మహోత్సవం సందర్భంగా నూతనంగా తీసుకొచ్చిన స్వర్ణ నిధి డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.