NZB: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సన్నాహక ప్రక్రియాలో పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సిబ్బందితో మాట్లాడారు. 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత 2025 ఓటరు జాబితాను వివరాలు రూపొందించారా లేదా అని పరిశీలించారు.