BDK: అకాడమిక్ బ్లాక్, ఆడిటోరియం మరమ్మతులు, బాలుర మెస్, బాలికల హాస్టల్ పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ జితేష్ వీ పాటిల్ చర్చించారు. CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొత్తగూడెంలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రానున్నారని ఆయన తెలిపారు.