ELR: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత నెల 22న ప్రారంభమైన కార్తీక మాస మహోత్సవాలు నేటితో ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహకారంతో కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఈవో R.V చందన తెలిపారు.