KNR: ఏక్లాస్పూర్ హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేసిన కట్ట రవీంద్ర చారి సైదాపూర్ మండల ఎంఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్లూరి రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, అసరి రఘ పాల్గొన్నారు