MBNR: టీయూడబ్ల్యూజే జిల్లా సభలు ఈనెల 29వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్రకార్యదర్శి మధు గౌడ్ గురువారం పర్యవేక్షించారు. ఈ మహాసభలకు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అమర్ హాజరవుతారన్నారు.