KRNL: గూడూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, శుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, అత్యవసర సేవల పరిస్థితులు, తదితర వాటిని పరిశీలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా సాగుతుంది, సదుపాయాలు ఎలా ఉన్నాయని, ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు.