SRCL: చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని కొత్త చెరువులో ఓ వ్యక్తి భావి తవ్వకం పట్ల అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. గ్రామ శివారులోని కొత్తచెరువులో ఓ వ్యక్తి ఆక్రమంగా బావిని తవ్వుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పనులను నిలిపివేయగా పోలీస్, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు విచారణ చేపట్టారు.