NDL: రుద్రవరం మండలంలో పచ్ఛదనం-పరిశుభ్రతపై ఇవాళ ఎంపీడీవో భాగ్యలక్ష్మీ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. సర్పంచులు, సెక్రటరీలకు మాస్టర్ ట్రైనర్లు ఎం. షాహి నూరు, పాములేటి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలో మెరుగైన పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు.