ATP: పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా జయంతి వేడుకలకు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం పుట్టపర్తి విమానాశ్రమంలో గుంతకల్లుకు చెందిన బీజేపీ మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ బాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.